Sunday, 26 July 2026 02:16:56 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది .

Date : 20 March 2026 03:51 PM Views : 161

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ గారి 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . కార్యక్రమంలో తెలంగాణ జాగృతి గిరిజన సమాఖ్య బంజారా నాయకులు హాజరయ్యారు వర్ధంతి వేడుకలను ఉద్దేశించి తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి భానోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం అలుపెరగని పోరాటం సలిపిన యోధుడు కామ్రేడ్ నాయక్ బంజారా కమ్యూనిటీ లోనే మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్న కుటుంబం తాను నాయక్ ది సాయి ద రైతాంగ పోరాటంలో తాను నాయక పాత్ర ఎంతో కీలకమైనది ఒకపక్క కాసిం రాజ్వి సైన్యం గిరిజన తండాల పైన గ్రామాల పైన దాడులు చేస్తూ గొడ్డు గోదని చిత్రం చేస్తూ మహిళలపై అరాచకాలను చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ భూములు గుంజుకుంటున్న సందర్భంలో దేశముకు కడారి నర్సింగరావు దొర తాను నాయక్ ను మట్టు పెట్టాలని పథకం వేస్తున్నారు తండా యువకులను మహిళలను వృద్ధులను తండ మధ్యలో కూర్చోబెట్టి పైన వరిగడ్డి వేసి నిప్పు పెట్టి తగలబెట్టాలని చూస్తున్న సందర్భంలో తాను నాయక్ కాసిం రాజ్విని గర్జిస్తూ నా ప్రజలను ఏమైనా చేస్తే నీ అంతు చూస్తానని వారి ముందుకు వస్తాడు ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు కానునాయకును కడారి నర్సింగరావు దొర ఆచూకీ కనిపెట్టి పట్టుకొని ఎడ్ల బండి చక్రాలకు కట్టేసి తుపాకులతో కాల్చుకుంటూ బండిని రాళ్లు గుట్టలు కంప చెట్లలో నుంచి ముందుకు ఎడ్లను కొడుతూ బండిని పోనిస్తూ ఉంటారు కామ్రేడ్ తాను నాయక్ శరీరం తూట్లు తూట్లుగా మాంసపు ముద్దలు రాలిపడుతూ ప్రాణాలు కోల్పోతాడు అంతం చేస్తే ఆ తండాల నుంచి గిరిజన యువకులు దళంలో చేరారని కమ్యూనిస్టు పార్టీ దరికి రారని ఈ ఘాతుకానికి పూనుకుంటారు తను నాయక చనిపోతూ కూడా కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి ఎర్రజెండా వర్ధిల్లాలి దున్నేవానికి భూమి అంటూ ప్రాణాలు దులుతాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూస్వాములు దేశముక్కలు జర నుండి పది లక్షల ఎకరాల భూమిని విడిపించి ప్రజాపరం చేస్తారు ఈనాటి యువకులు తాను నాయక్ స్ఫూర్తిని పొంది ప్రజా సమస్యల పట్ల రాజీలేని పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోవాలని అన్నారు వెలుగుమట్ల బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరిగేంత వరకు 740 మందికి నిరుపేదలైనటువంటి వాళ్ళందరికీ అక్కడ వేసుకున్న ప్రతి గుడిసెకు పక్కా ఇండ్లు మంజూరు చేసి భూమి పట్టా ఇచ్చేంతవరకు తెలంగాణ జాగృతి వారి పక్షాన నిలబడుతుంది పాలకులతో కలపడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోడ వీరన్న నాయక్ రమేష్ నాయక్ బంజారా సీనియర్ నాయకులు భీముడు నాయక్ భూక్యరాంబాబు నాయక్ రేఖ చౌహన్ జాగృతి రాష్ట్ర కార్యదర్శి గుంటి సుందర్ జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ కార్యదర్శి వనం నాగేందర్ రాష్ట్ర నాయకురాలు అనిత చౌదరి వినోదాభాయ్ గణేష్ నాయక్ అరవింద నాయక్ శీను నాయక్ రమేషు రామకృష్ణ వీరన్న రాంబాబు రాంబాబు కృష్ణ తదితరులు పాల్గొన్నారు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ గారి 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . కార్యక్రమంలో తెలంగాణ జాగృతి గిరిజన సమాఖ్య బంజారా నాయకులు హాజరయ్యారు వర్ధంతి వేడుకలను ఉద్దేశించి తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి భానోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం అలుపెరగని పోరాటం సలిపిన యోధుడు కామ్రేడ్ నాయక్ బంజారా కమ్యూనిటీ లోనే మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్న కుటుంబం తాను నాయక్ ది సాయి ద రైతాంగ పోరాటంలో తాను నాయక పాత్ర ఎంతో కీలకమైనది ఒకపక్క కాసిం రాజ్వి సైన్యం గిరిజన తండాల పైన గ్రామాల పైన దాడులు చేస్తూ గొడ్డు గోదని చిత్రం చేస్తూ మహిళలపై అరాచకాలను చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ భూములు గుంజుకుంటున్న సందర్భంలో దేశముకు కడారి నర్సింగరావు దొర తాను నాయక్ ను మట్టు పెట్టాలని పథకం వేస్తున్నారు తండా యువకులను మహిళలను వృద్ధులను తండ మధ్యలో కూర్చోబెట్టి పైన వరిగడ్డి వేసి నిప్పు పెట్టి తగలబెట్టాలని చూస్తున్న సందర్భంలో తాను నాయక్ కాసిం రాజ్విని గర్జిస్తూ నా ప్రజలను ఏమైనా చేస్తే నీ అంతు చూస్తానని వారి ముందుకు వస్తాడు ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు కానునాయకును కడారి నర్సింగరావు దొర ఆచూకీ కనిపెట్టి పట్టుకొని ఎడ్ల బండి చక్రాలకు కట్టేసి తుపాకులతో కాల్చుకుంటూ బండిని రాళ్లు గుట్టలు కంప చెట్లలో నుంచి ముందుకు ఎడ్లను కొడుతూ బండిని పోనిస్తూ ఉంటారు కామ్రేడ్ తాను నాయక్ శరీరం తూట్లు తూట్లుగా మాంసపు ముద్దలు రాలిపడుతూ ప్రాణాలు కోల్పోతాడు అంతం చేస్తే ఆ తండాల నుంచి గిరిజన యువకులు దళంలో చేరారని కమ్యూనిస్టు పార్టీ దరికి రారని ఈ ఘాతుకానికి పూనుకుంటారు తను నాయక చనిపోతూ కూడా కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి ఎర్రజెండా వర్ధిల్లాలి దున్నేవానికి భూమి అంటూ ప్రాణాలు దులుతాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూస్వాములు దేశముక్కలు జర నుండి పది లక్షల ఎకరాల భూమిని విడిపించి ప్రజాపరం చేస్తారు ఈనాటి యువకులు తాను నాయక్ స్ఫూర్తిని పొంది ప్రజా సమస్యల పట్ల రాజీలేని పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోవాలని అన్నారు వెలుగుమట్ల బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరిగేంత వరకు 740 మందికి నిరుపేదలైనటువంటి వాళ్ళందరికీ అక్కడ వేసుకున్న ప్రతి గుడిసెకు పక్కా ఇండ్లు మంజూరు చేసి భూమి పట్టా ఇచ్చేంతవరకు తెలంగాణ జాగృతి వారి పక్షాన నిలబడుతుంది పాలకులతో కలపడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోడ వీరన్న నాయక్ రమేష్ నాయక్ బంజారా సీనియర్ నాయకులు భీముడు నాయక్ భూక్యరాంబాబు నాయక్ రేఖ చౌహన్ జాగృతి రాష్ట్ర కార్యదర్శి గుంటి సుందర్ జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ కార్యదర్శి వనం నాగేందర్ రాష్ట్ర నాయకురాలు అనిత చౌదరి వినోదాభాయ్ గణేష్ నాయక్ అరవింద నాయక్ శీను నాయక్ రమేషు రామకృష్ణ వీరన్న రాంబాబు రాంబాబు కృష్ణ తదితరులు పాల్గొన్నారు

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :