Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక* హైదరాబాద్, నివాస్ న్యూస్ డిసెంబర్ 28 * ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ * ఫిలిం ఛాంబర్ వైస్ప్రెసిడెంట్ గా నాగవంశీ, * కోశాధికారిగా ముత్యాల రామదాసు * ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ * రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ * ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సురేష్ బాబు * 48 మంది కార్యవర్గానికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో 31, మన ప్యానెల్ లో 17 మంది గెలుపు
Admin
Mana Mahati News