Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *గోదా అమ్మవారి తరుపున ముత్తైదువులకు పసుపు,కుంకుమ తాంబూలాలు ఇచ్చే కార్యక్రమం ఘనంగా జరిగింది* నివాస్ న్యూస్ ప్రతినిధి పాల్వంచ: పాల్వంచ పట్టణం అల్లూరి సెంటర్ నందుగల శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆరో తారీకు మంగళవారం ఉదయం 10 గంటలకు ముత్తైదువులకు గోదా అమ్మవారి తరఫునుంచి పసుపు, కుంకుమ, తాంబూలాలు ఇచ్చే కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో 300 కు పైగా ముత్తైదువలు పాల్గొన్నారు అని ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి రంగనాథ చార్యులు తెలియచేశారు.
Admin
Mana Mahati News