Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *బహుళ అంతస్తుల ధమాకా కోకాపేట నియోపోలిస్‌లో 60 అంతస్తులు దాటి!* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 3 మహానగరంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాల్లో వృద్ధి కన్పిస్తోంది. 2025లో హెచ్‌ఎండీఏలో దాదాపు 94, జీహెచ్‌ఎంసీలో 103 బహుళ భారీ భవంతులకు అనుమతులు ఇచ్చాయి. గతేడాదితో పోల్చితే దాదాపు రెండు రెట్లు ఎక్కువ. హెచ్‌ఎండీఏలో అత్యధికంగా 91.16 లక్షల చదరపు మీటర్ల బిల్టప్ ఏరియాలో నిర్మాణాలు చేపట్టారు. 2024లో ఇది కేవలం 36.5 లక్షల చదరపు మీటర్లే కావడం గమనార్హం.
Admin
Mana Mahati News