Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు* అమరావతి నివాస్ న్యూస్ జనవరి 6 జనవరి ఏపీలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి అని విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశించారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు విడతల్లో జరిగే ఈ పరీక్షలను బోర్డు కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే పబ్లిక్ పరీక్షల్లో 45 సమస్యాత్మక కేంద్రాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేస్తామని, మొదటి ఏడాది పరీక్షల్లో చేసిన మార్పులను అధికారులుగమనించాలని ఆయన సూచించారు.
Admin
Mana Mahati News