Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన నివాస్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ జాదవ్ గత జ్ఞాపకాలను నెమరువేస్తూ, కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ, ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, శ్రేయోభిలాషులకు, మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నివాస్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ జాదవ్ కొత్త సంవత్సరం జీవితంలో వెలుగులు నింపాలి.సరికొత్త విజయాలను తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరారు. తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర నివాస్ న్యూస్ పాఠకులకు శ్రేయోభిలాషులకు, రిపోర్టర్లకు, ఆఫీస్ ఇన్చార్జిలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నివాస్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ జాదవ్
Admin
Mana Mahati News