Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : మహిళా న్యాయవాది దారుణ హత్య ఘటనలో ట్విస్ట్ ఆస్తి కోసం చెల్లెలిని సుఫారీ గ్యాంగ్‌తో చంపించిన అన్న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆస్తి కోసం ఇబ్బంది పెడుతుందని సుపారీ గ్యాంగ్‌తో చెల్లెలు స్వప్నను చంపించిన అన్న ఉదయం పొలానికి వెళ్లిన సమయంలో, స్వప్నను ముసుగులు ధరించి కారులో వచ్చి కత్తితో పొడిచి చంపి పారిపోయిన సుపారీ గ్యాంగ్....
Admin
Mana Mahati News