Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : *మీర్‌పేట్ హాస్టల్‌లో యువతి ఆత్మహత్య* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నివాస్ న్యూస్ జనవరి 6 హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సరస్వతి(21) అనే యువతి మృతురాలు కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురంవాసిగా గుర్తింపు కూతురు మృతిపై తండ్రి అనుమానాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన
Admin
Mana Mahati News