Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : చుంచుపల్లి గ్రామపంచాయతీ బాబు క్యాంప్ లోని మూడో వార్డు మెంబర్ మహమ్మద్ ఆఫ్రీన్ గ్రామపంచాయతీ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరారు.
Admin
Mana Mahati News