Mana Mahati News - తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం మేయర్ బరిలోకి ప్రముఖ విద్యావేత్త డా. యం.వీరనాయక్. దేశంలోనే ఏకైక ఏజెన్సీ B.Ed కళాశాల భద్రాచలం ప్రిన్సిపాల్ గా సేవలందిస్తున్నారు.. ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేసేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరగేంట్రం… విశ్వసనీయ వర్గాల సమాచారం -5 వ డివిజన్ లో ఓటు హక్కు
Admin
Mana Mahati News