Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *పతంగి కోనియ్యలేదని ఆత్మహత్య చేసుకున్న రెండో తరగతి బాలుడు* మహబూబ్ నగర్ జిల్లా నివాస్ న్యూస్ డిసెంబర్ 28 మిడ్జిల్ మండలం చిలువేరు గ్రామంలో ఘటన * తల్లిదండ్రులు పతంగి కోనియ్యలేదని మనస్తాపానికి గురై, స్లాబ్‌కి ఉన్న ఐరన్‌కి చీరతో ఉరి వేసుకున్న సిద్దు(9)
Admin
Mana Mahati News