Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *తల్లిదండ్రుల వాట్సాప్‌కి విద్యార్థుల హాల్ టికెట్లు* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 3 * తెలంగాణలో ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను తల్లిదండ్రుల వాట్సాప్‌కి పంపనున్న బోర్డు * ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసిన ఇంటర్ బోర్డు * దీనివల్ల హాల్ టికెట్లలో తప్పొప్పులను ముందే గుర్తించే అవకాశం ఉంటుందని వెల్లడి
Admin
Mana Mahati News